అర్జున్ సమాచారం:
వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ అండగా నిలిచింది. మానవతా సాయం కింద 10 టన్నుల అత్యవసర సామగ్రి, మెడిసిన్లను పంపినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. వరద బాధితులకు సంఘీభావం ప్రకటించారు. ఇలాంటి కష్ట సమయాల్లో నేపాల్ ప్రజలకు సాయంగా ఉంటామని భరోసా ఇచ్చారు.
==============